RTC Drivers కోసం నల్లగొండ గద్దర్ గళం||GMC Television||Charan Arjun Music-Lyrics: Charan Arjun
GMC Televsion
#//All Copyrights Reserved//
నాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది అమరులు అవుతుంటే చూడలేక ఆత్మహత్యలు వద్దు కలబడి నిలబడి మన రాష్ట్రం సాధించుకుందాం అని ప్రజల్లో చైతన్యం రావడానికి తన గొంతుతో ఉద్యమానికి తనవంతుగా ఊపిరి పోశాడు.
నేడు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల గోస చూడలేక, ఆర్టీసీ డ్రైవర్ అన్నలకు తన పాటతో ధైర్యం చెప్తున్నాడు మన నల్గొండ గద్దర్ నర్సన్న.

0 Comments