#CWC19
#iccworldcup2019
#indvsa
indiavssouthafrica2019
#bumrah
#VirenderSehwag
#kuldeepyadav
#Yuzvendra Chahal
#viratkohli
సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రత్యర్ది జట్టు బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికాకు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే షాకిచ్చాడు.తన పదునైన బంతులతో సఫారీ బ్యాట్స్‌మెన్‌కు సవాల్ విసురుతున్నాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా అంచనాలకు మించి రాణిస్తుండటంతో టీమిండియా మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బుమ్రా అద్భుతంగా బంతులేస్తున్నాడని మాజీ డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ ట్విటర్‌లో ట్వీట్ .
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ GPlus:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
0 Comments